Wednesday, April 16, 2008

పని చేయు విధానం

ఏ సందర్భాన్నైనా/ ఏ సంగతైనా ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించగలగాలి, అప్పుడే సరియైన అవగాహన ఏర్పడుతుంది, దోలాయమాన పరిస్థితినుండి బయటపడగలుగుతాము. తదుపరి చెయ్యవలసిన విషయం గ్రహింపునకు వస్తుంది. చేసే పని చిన్నదైనా/ పెద్దదైనా మొక్కుబడిగా కాకుండా మనస్పూర్తిగా లీనమై చెయ్యాలి, అప్పుడే అది విజయవంతమౌతుంది, అలాగే ఎందరికో స్పూర్తినిస్తుంది.
Posted by nani at 14:28:07
Comments

One Response to “పని చేయు విధానం”

  1. pnv says:

    ఈ అభిప్రాయం మీ బ్లాగు పేరుకు తగ్గట్టుగా బాగు బాగుగా ఉంది.

Leave a Reply