ప్రేమ రాహిత్యం
ముందుగా ఇది వ్రాసిన రచయితకు ధన్యవాదములు…
నమ్మినవీవి ఆచరించకపోవడం, ఆచరిస్తున్నవాటిని నమ్మినట్టు నటించడం మనిషి నిరంతరం చేసుకుంటున్న ఆత్మవంచన. తన ఉనికి నిలబెట్టుకోవడం కోసం ఒక వ్యక్తి మరో వ్యక్తి గురించి చెడుగా ప్రచారం చేసినా, ఒక వ్యక్తి తన పట్ల తాను అసంతృప్తుడై ఉన్నా, సంతోషంగా నవ్వలేకపోయినా, మిగతా వాళ్ళ కన్నా తాను గొప్పనైతిక విలువలు కలిగి ఉన్నాననో, తాను అధికుడననో, తన ప్రవర్తనే సరియైనదనే అహంభావంతో ఉన్నా లేక తనని తాను అసహ్యించుకుంటూ నిరంతర నిర్వేదంలో ఉన్నా సకల మానసిక రుగ్మతలకి మూల కారణం …… “ప్రేమరాహిత్యం”