అభిమానం
అభిమానం, భక్తి, ఆరాధ్యభావన ఉండవలసిందే, ఎవరూ కాదనలేని విషయం.
కానిఈ ఇదే కొన్ని సంధర్భాల్లో మితిమీరుతున్నట్ట్లుగా కనిపిస్తున్నాది.
ఈ మధ్య వచ్చిన వార్త ప్రకారం చాలా మంది మహనీయుల విగ్రహాలు నెలకొల్పడానికి నిర్ణయించినట్లు తెలిసింది. ఆయా వ్యక్తుల సేవలు గుర్తించడానికి వేరే ఏమైనా చేస్తే బాగుంటుంది, కానీ ఈ విధంగా విగ్రహాలు నెలకొల్పుకుంటూ పోతే దానికి అంతే ఉండదు. రాజుల సొమ్ము రాళ్ళపాలు ఒకనాటి మాటయితే, ప్రజల సొమ్ము విగ్రహాలు/ సమాధుల పాలు నేటి విధానం లాగ ఉన్నది.
ఈ విధంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటూపోతే, ఏ కూడలిలోనూ స్థలాలు మిగలవు, లేదా విగ్రహాలే మిగులుతాయి. పై స్థాయిలో ఉన్నవారు వారివారి నాయకుల/ బంధువుల విగ్రహాల ఏర్పాటు నిరంతరంగా సాగుతూనే ఉన్నాది. దేశాధినేతలు/ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నేతలు మొదలు, పట్టణాలు, నగరాలు, గ్రామాలు ఆఖరికి గల్లీ నాయకుల విగ్రహాలు ఏఅర్పాటు చేసే ధోరణి ఎక్కువైపోతున్నాది.
ఎవరో చేసారు, మనం ఎందుకు చెయ్యకూడదు అన్నదే తప్ప దీనివల్ల సాధించేది ఏముంటుంది, ఆఖరికి వాటిని శుభ్రం చేసే నాధుడుకూడా ఉండరు.
అభిమానం యొక్క విచిత్రపోకడల పరకాష్ట ఏమిటంటే, విగ్రహాలకు/ పోస్టర్లకు కూడా పాలభిషేకాలు/ తైలాభిషేకాలు చేస్తున్నారు.
దాహం వేసినవాడికి/ ప్రాణం ఉన్న మనిషికి గుక్కెడు మంచినీళ్ళు పోయడానికి కూడా సంకోచించే ఈ రోజుల్లో, ఇలా విగ్రహాలకు పాలాభిషేకం చెయ్యడం ఇదెక్కడి చోధ్యం ...
మనం ఎక్కడికి పోతున్నలో అర్దం కావట్లేదు.